By: ABP Desam | Updated at : 23 Mar 2022 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఫ్రీగా ఐపీఎల్ చూడాలని ఉందా! ఇవిగో ఎయిర్‌టెల్ హాట్‌స్టార్, ప్రైమ్ ఆఫర్లు!
Airtel prepaid plans with free Disney plus Hotstar subscription: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. మరోపక్క ఓటీటీల్లో సరికొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిని ఉచితంగా చూడటం ఎలాగని ఆలోచిస్తున్నారా! తమ కస్టమర్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అస్సలు మిస్సవ్వొద్దని ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఉచితంగా డిస్నీ + ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సర్వీసులను ప్రీపెయిడ్ ప్లాన్లతో కలిపి ఇస్తోంది.
భారత్‌లో డిస్నీ + హాట్‌స్టార్ సూపర్, ప్రీమియం (మంత్లీ), ప్రీమియం (ఇయర్లీ) కేటగిరీల్లో చూడొచ్చు. కనీస ప్లాన్ రూ.899 నుంచి రూ.1499 వరకు ఉంది. ఇలా కాకుండా ఉచితంగా చూడాలంటే టెలికాం ఆపరేటర్లు అందించే ప్లాన్లు బెస్ట్. నెల నుంచి ఏడాది వ్యాలిడిటీతో వీటిని అందిస్తున్నాయి.
Airtel Rs 499 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2జీబీ డేటా, నెలరోజులు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు.
Airtel Rs 599 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 3జీబీ డేటా, నెలరోజులు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు.
Airtel Rs 838 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. వ్యాలిడిటీ 56 రోజులు.
Airtel Rs 839 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. వ్యాలిడిటీ 84 రోజులు.
Airtel Rs 2,999 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. వ్యాలిడిటీ 365 రోజులు.
Airtel Rs 3,359 plan: ఈ ప్లాన్‌లో ఉచితంగా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్, ఉచితంగా వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తాయి. కొన్ని ఇతర ప్రీమియం సర్వీసులు ఉంటాయి. వ్యాలిడిటీ 365 రోజులు.
Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్ కూడా వస్తాయ్
Latest Gold-Silver Price Today 31 May 2023: దడ పుట్టించిన సిల్వర్ - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
NPS: రిటైర్మెంట్ తర్వాత ₹6 కోట్లు, నెలకు ₹50 వేల పెన్షన్- బిందాస్‌గా బతకొచ్చు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !