search
×

Stock Market Closing: నిఫ్టీ 18K బ్రేకౌట్‌! కీలక నిరోధాలు దాటేసిన సూచీలు - కొనుగోళ్ల కళకళ

Stock Market Closing Bell 13 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 37 పైసలు లాభపడి 79.15 వద్ద స్థిరపడింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 13 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ప్రధాన సూచీలు కీలకమైన నిరోధ స్థాయిలను బ్రేక్‌ చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్ల లాభంతో 18,070 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 455 పాయింట్ల లాభంతో 60,571 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 37 పైసలు లాభపడి 79.15 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,571 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,408 లాభాల్లో మొదలైంది. 60,381 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,635 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 455 పాయింట్ల లాభంతో 60,571 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 17,936 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,044 వద్ద ఓపెనైంది. 18,015 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,088 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 133 పాయింట్ల లాభంతో 18,070 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది.  ఉదయం 40,802 వద్ద మొదలైంది. 40,693 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,802 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 299 పాయింట్ల లాభంతో 40,873 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జూమర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్రిటానియా, భారతీ  ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్‌, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.  

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 13 Sep 2022 03:52 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

టాప్ స్టోరీస్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై 9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో

Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?

Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?