search
×

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

Stock Market Closing 02 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఎనిమిది రోజుల లాభాలకు నేడు తెరపడింది. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 02 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఎనిమిది రోజుల లాభాలకు నేడు తెరపడింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 116 పాయింట్ల నష్టంతో 18,696 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 415 పాయింట్ల నష్టంతో 62,868 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీన పడి 81.31 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 63,284 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,978 వద్ద మొదలైంది. 62,679 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 415 పాయింట్ల లాభంతో 62,868 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 18,812 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,752 వద్ద ఓపెనైంది. 18,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 116 పాయింట్ల నష్టంతో 18,696 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ ఎరుపెక్కింది. ఉదయం 42,976 వద్ద మొదలైంది. 42,937 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,131 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 156 పాయింట్లు పతనమై 43,103 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టపోయాయి.  అపోలో హాస్పిటల్స్‌, అపోలో హాస్పిటల్స్‌, టెక్‌మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభపడ్డాయి. ఐచర్‌ మోటార్స్‌; టాటా కన్జూమర్‌, ఎం అండ్‌ ఎం, హీరో మోటో, హిందుస్థాన్ యునీలివర్‌ నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ గ్రీన్‌లో కళకళలాడాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Also Read: డిసెంబర్లో బ్యాంకులకు 14 రోజులు సెలవు! 31కు డబ్బు జాగ్రత్త!

Also Read: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 02 Dec 2022 03:58 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

Janasena Formation Day: సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!

Janasena Formation Day: సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!

Telangana Ration Cards: రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన

Telangana Ration Cards: రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన

Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?

Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?

Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు

Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు