Latest Gold-Silver Prices 14 September 2024: అమెరికాలో వడ్డీ రేటు కోతల అంచనాలు బలపడడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం రేటు రాకెట్‌ను తలపిస్తోంది, రికార్డ్‌ స్థాయిలో ‍‌(Gold all time high) కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,606 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 440 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 400 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 330 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 2,500 రూపాయలు ఎగబాకింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,890 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 68,650 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,170 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 97,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,890 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 68,650 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,170 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 97,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 74,890  ₹ 68,650  ₹ 54,850 ₹ 97,000 
విజయవాడ ₹ 74,890  ₹ 68,650  ₹ 54,850 ₹ 97,000 
విశాఖపట్నం ₹ 74,890  ₹ 68,650  ₹ 54,850 ₹ 97,000 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 6,865 ₹ 7,489
ముంబయి ₹ 6,865 ₹ 7,489
పుణె ₹ 6,865 ₹ 7,489
దిల్లీ ₹ 6,880 ₹ 7,504
 జైపుర్‌ ₹ 6,880 ₹ 7,504
లఖ్‌నవూ ₹ 6,880 ₹ 7,504
కోల్‌కతా ₹ 6,865 ₹ 7,489
నాగ్‌పుర్‌ ₹ 6,865 ₹ 7,489
బెంగళూరు ₹ 6,865 ₹ 7,489
మైసూరు ₹ 6,865 ₹ 7,489
కేరళ ₹ 6,865 ₹ 7,489
భువనేశ్వర్‌ ₹ 6,865 ₹ 7,489

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,600 ₹ 7,131
షార్జా ‍‌(UAE) ₹ 6,600 ₹ 7,131
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,600 ₹ 7,131
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,711 ₹ 7,136
కువైట్‌ ₹ 6,439 ₹ 7,010
మలేసియా ₹ 6,825 ₹ 7,117
సింగపూర్‌ ₹ 6,761 ₹ 7,446
అమెరికా ₹ 6,585 ₹ 6,962

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 280 పెరిగి ₹ 26,800 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఈ ఫార్ములా నేర్చుకుంటే మీరే కోటీశ్వరుడు, వడ్డీ నుంచే రూ.73 లక్షలు!