Latest Gold-Silver Prices 24 May 2024: అమెరికాలో, ఫెడ్‌ హాకిష్‌ వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు గరిష్ట స్థాయి నుంచి దిగి వస్తోంది, వారం కనిష్టానికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,334 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 10 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 100 దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,410 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,290 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,060 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 96,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,410 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,290 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,060 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 96,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 73,410  ₹ 67,290  ₹ 55,060  ₹ 96,900 
విజయవాడ ₹ 73,410  ₹ 67,290  ₹ 55,060  ₹ 96,900 
విశాఖపట్నం ₹ 73,410  ₹ 67,290  ₹ 55,060  ₹ 96,900 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధరలు(10 గ్రాములు)
చెన్నై ₹ 73,630 ₹ 67,490
ముంబయి ₹ 73,410  ₹ 67,290 
పుణె ₹ 73,410  ₹ 67,290 
దిల్లీ ₹ 73,560 ₹ 67,440
 జైపుర్‌ ₹ 73,560 ₹ 67,440
లఖ్‌నవూ ₹ 73,560 ₹ 67,440
కోల్‌కతా ₹ 73,410  ₹ 67,290 
నాగ్‌పుర్‌ ₹ 73,410  ₹ 67,290 
బెంగళూరు ₹ 73,410  ₹ 67,290 
మైసూరు ₹ 73,410  ₹ 67,290 
కేరళ ₹ 73,410  ₹ 67,290 
భువనేశ్వర్‌ ₹ 73,410  ₹ 67,290 

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము)
దుబాయ్‌ ₹ 6,664 ₹ 6,171
UAE ₹ 6,664 ₹ 6,171
షార్జా ₹ 6,664 ₹ 6,171
అబుదాబి ₹ 6,664 ₹ 6,171
మస్కట్‌ ₹ 6,683 ₹ 6,337
కువైట్‌ ₹ 6,644 ₹ 6,265
మలేసియా ₹ 6,664 ₹ 6,381
సింగపూర్‌ ₹ 6,857 ₹ 6,277
అమెరికా ₹ 6,534 ₹ 6,159

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 390 తగ్గి ₹ 27,660 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: మీ జీతం రూ.50 వేలు అయితే ఎంత హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు?