భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(మంగళవారం) గ్రాముకి రూ.13 పెరిగింది. కానీ వెండి ధరలు 100 గ్రాములకు రూ.20 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.49,650గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల ధర రూ.49,630
- దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000
- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
Also Read: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...
వెండిధరలు:
భారత మార్కెట్ లో వెండి ధరలు సల్వంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.64,700 ఉండగా, చెన్నైలో రూ.64,700గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.64,700 ఉండగా, కోల్‌కతాలో రూ.64,700, బెంగళూరులో కిలో వెండి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: ఈ ఆలయంపై జెండా నిత్యం మార్చాల్సిందే.. లేదంటే 18ఏళ్ల పాటూ ఆలయం మూతపడుతుందట...