బంగారం,వెండి ధరల్లో రోజూ స్వల్పమార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఎంత పెరిగింది, ఎంత తగ్గిందో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజ స్వల్పంగా పెరిగాయి. భారత్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.46,000గా ఉండగా ఈ రోజు ( గురువారం) 46,330 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న (బుధవారం) రూ.47,000 కాగా ఈ రోజు రూ.47,330కి చేరింది. అటు కిలో వెండి ధర కూడా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన పెరిగింది. దేశంలో ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,330, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,330
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330
ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు..
దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.63,400
చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,700
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,400
బెంగళూరులో కిలో వెండి రూ.63,400
కేరళలో కిలో వెండి ధర రూ.67,700
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.67,700
ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి కావడంతో ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయంటున్నారు మార్కెట్ నిపుణులు. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read: బాలిక హత్యాచార కేసులో అతను దొరికేశాడు, త్వరలో నిందితుడు కూడా..! రంగంలోకి డీజీపీ
Also Read: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల వర్షాలు.. ఏపీలో ఐదు రోజుల వరకు..