February Stock Ideas: బ్రోకరేజ్ యాక్సిస్ సెక్యూరిటీస్, ఫిబ్రవరి నెలలో 59% వరకు ర్యాలీ చేసే అవకాశాలు ఉన్న కొన్ని స్టాక్స్‌ను ప్రకటించింది. లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్స్‌ నుంచి టాప్‌ పిక్స్‌ను ఈ స్టాక్ బాస్కెట్‌ కోసం ఎంపిక చేసింది. జనవరి నెలలో ఫ్లాట్ రిటర్న్స్‌ అందించి ఈ కౌంటర్లు, ఈ నెలలో దమ్ము చూపిస్తాయని బ్రోకరేజ్‌ చెబుతోంది.


ఫిబ్రవరి నెల కోసం కొనుగోలు చేయదగిన టాప్ స్టాక్స్‌:


ICICI Bank
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 848
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 36% 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,150           


Maruti Suzuki
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 8,769
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 11%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 9,760         


State Bank of India
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 527
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 40%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 740           


Infosys
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,551
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 16%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,800          


Tech Mahindra
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,024
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 17%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,200           


Polycab India
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2,995
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 10%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 3,300         


Federal Bank
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 131
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 29%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 170


Varun Beverages
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,173
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 24%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,450       


HealthCare Global Enterprises
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 282
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 17%
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 330 


Praj Industries
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 345  
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 59% 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 550 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.