AP and Bihar in the budget Memes  :  కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ పార్టీలు ప్రభుత్వాలను నడుపుతున్న ఏపీ, బీహార్‌లకు బడ్జెట్‌లో చాలా ప్రత్యేకమైన గుడ్ న్యూసులు వినిపించాయి. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకమైన కేటాయింపులు లేవు. దీంతో సోషల్ మీడియాలో ఏపీ , బీహార్ లకు నిధులు పెద్ద ఎత్తున వచ్చాయని కామెడీ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.  





బీహార్, ఏపీ రాష్ట్రాలను దగ్గరకు తీసుకున్నారని ఇతర రాష్ట్రాలను పరుగులు పెట్టిస్తున్నారని ఓ వీడియో మీమ్‌ను నెటిజన్ పోస్టు చేశారు.     


 





పొరుగురాష్ట్రం తమిళనాడు ఎంపీలపై అక్కడి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్నారని కానీ తమిళనాడు ఎంపీలు మాత్రం.. తింటూ టైంపాస్ చేస్తున్నారని మీమ్ వైరల్ చేస్తున్నారు. 


 





అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలో వీడియోను కూడా బడ్జెట్‌కు ఆపాదించారు నెటిజన్లు . 


 





 





 





 





 రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యం దక్కిందని ఇతర రాష్ట్రాల వారు కూడా మీమ్స్ తో సుతిమెత్తని విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 


 





ప్రమఖ జర్నలిస్టు స్మితాప్రకాష్ కూడా బడ్జెట్‌ను  ఓ ఫోటోతో రివ్యూ చేశారు.