Transfer of IAS officers in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ గా గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రెటరీ, కమిషనర్‌గా హెచ్ అరుణ్ కుమార్, జీఏడీ సెక్రెటరీగా పోల భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో తాజా బదిలీల వివరాలు
స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ - గిరిజా శంకర్ (2001 బ్యాచ్ ఐఏఎస్)
జీఏడీ సెక్రెటరీ - పోల భాస్కర్ (2005 బ్యాచ్ ఐఏఎస్)
పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రెటరీ, కమిషనర్ - హెచ్ అరుణ్ కుమార్ (2004 బ్యాచ్ ఐఏఎస్)
ఏపీలో గత నెలలోనూ భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు కొందరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సి. నాగరాణి బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది ప్రభుత్వం. సర్వ శిక్షాభియాన్ అదనపు పీడీగా శ్రీనివాసరావు, రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాస రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా ఎం.ఎం. నాయక్, ఖాదీ విలేజ్ సీఈవో, ఆప్కో ఎండీగా నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. పాఠశాలల మౌలిక వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్, మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా జయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గత నెలలో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
G.O. Rt. No. 1887 dated 10-09-2022
****
ORDER:
The following transfers and postings of I.A.S. Officers are ordered with
immediate effect:-
(i) Sri M. Girija Shankar, IAS (2001), Commissioner of Civil Supplies &
E.O. Secretary to Government, Consumer Affairs, Food & Civil
Supplies Department is transferred and posted as Chief Commissioner
of State Taxes, duly relieving Sri Ch. Rajeswara Reddy, IRS (2009)
from the full additional charge.
(ii) Sri H. Arun Kumar, IAS (2004), Secretary to Government (Services &
HRM), General Administration Department is transferred and posted as
Commissioner of Civil Supplies & E.O. Secretary to Government,
Consumer Affairs, Food & Civil Supplies Department.
The Member of Service shall continue to hold the full additional charge
of the post of Secretary, A.P. Public Service Commission.
(iii) Sri Pola Bhaskara, IAS (2005), Commissioner of Collegiate Education
is placed in full additional charge of the post of Secretary to
Government (Services & HRM), General Administration Department,
until further orders.
(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)
Dr. SAMEER SHARMA
CHIEF SECRETARY TO GOVERNMENT
To
The Officers concerned.
The Departments concerned.
The Pay & Accounts Officer, A.P. Vijayawada.
Copy to:
The Principal Secretary to Government, Higher Education Department.
The Secretary to Government of India, Department of Personnel & Training,
North Block, New Delhi.