ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,987 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 264 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఒకరు కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,430కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 247 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,55,226 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,175 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,831కి చేరింది. గడిచిన 24 గంటల్లో 247 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,430కు చేరింది. 


Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...


దేశంలో కరోనా కేసులు


దేశంలో కొత్తగా 9,283 కరోనా కేసులు నమోదవగా 437 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,481కి పెరిగింది. 537 రోజుల్లో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,39,57,698కి పెరిగింది.



  • మొత్తం కేసులు: 3,45,35,763

  • మొత్తం మరణాలు: 4,66,584

  • యాక్టివ్​ కేసులు: 1,11,481


Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్


Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 


Also Read: Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత... ఓ ప్రయాణికుడి వద్ద 9 ఐఫోన్లు స్వాధీనం


Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి