Andhra Pradesh Assmbly Election Results 2024 Updates: దేశవ్యాప్తంగా ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కీలకమైన నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా కుప్పం నుంచి సిక్కోలు వరకు ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే టాక్, బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం

ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు 

  అభ్యర్థి  పేరు  అసెంబ్లీ నియోజకవర్గం  ఫలితం 
1 జగన్ మోహన్ రెడ్డి( సీఎం) పులివెందుల  
2 చంద్రబాబు నాయుడు కుప్పం లీడింగ్ లో చంద్రబాబునాయుడు
3 పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం  
4 నారా లోకేష్‌ మంగళగిరి  
5 ఆర్కే రోజా నగరి  
6 నందమూరి బాలకృష్ణ హిందూపురం   
7 రఘురామ కృష్ణరాజు ఉండి  
8 అంబటి రాంబాబు సత్తెనపల్లి  
9 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పుంగనూరు  
10 బొత్స సత్యనారాయణ చీపురు పల్లి  
11 కొడాలి నాని  గుడివాడ   
12 వల్లభనేని వంశీ  గన్నవరం   
13 విడదల రజనీ  గుంటూరు పశ్చిమ  
14 గుడివాడ అమర్‌నాథ్‌ గాజువాక   
15 సుజనా చౌదరి  విజయవాడ పశ్చిమ  


ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన లోక్‌సభ నియోజక వర్గాలు 

  అభ్యర్థి  పేరు  లోక్‌సభ నియోజకవర్గం  ఫలితం  ప్రత్యర్థి 
1 రామ్మోహన్ నాయుడు  శ్రీకాకుళం   పేరాడ తిలక్‌
2 కొత్తపల్లి గీత అరకు   చెట్టి తనూజ రాణి
3 సీఎం రమేష్ అనకాపల్లి   బూడి ముత్యాల నాయుడు
4 పురందేశ్వరి రాజమండ్రి    
5 కేశినేని శ్రీనివాస (నాని) విజయవాడ    కేశినేని శివనాథ్‌ (చిన్ని)
6 పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు   కిలారి వెంకట రోశయ్య 
7 లావు శ్రీకృష్ణ దేవరాయలు  నరసరావుపేట   డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌
8 చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  ఒంగోలు    
9 వైఎస్‌ అవినాష్‌రెడ్డి కడప   వైఎస్‌ షర్మిల రెడ్డి
10 వేణుంబాక విజయసాయిరెడ్డి నెల్లూరు   వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
11 కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట   పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి