జీరో కోవిడ్ కేసులున్న దేశాలు ఇవిగో...

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఒక్క కరోనా కేసులు లేని దేశాల జాబితా ఇది.



టొకెలావ్
(జనాభా 1500)



టువలు
(జనాభా 11,792)



పిట్‌కైర్న్ దీవులు
(జనాభా 50)



సెయింట్ హెలెనా
(జనాభా 4500)



నౌరు
(జనాభా 10,937)



మైక్రోనేషియా
(జనాభా 5,57,869)



నియు
(జనాభా 1644)



టుర్కెమెనిస్తాన్
(జనాభా 61,77,878)