అర్థనారీశ్వర తత్వం వెనుకున్న పరమార్థం ఇదే



అర్థ-నారి-ఈశ్వర... సగం స్త్రీ- సగం పురుషుడు



పదార్థం-చైతన్యం కలయికే సృష్టి
సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది



పగలు-రాత్రి, చీకటి-వెలుగు, విచారం-సంతోషం
పగలు-రాత్రి కలిస్తే ఓరోజు, సుఖం-దుఃఖం కలిస్తే జీవితం
బొమ్మ-బొరుసు కలిస్తే నాణెం



తల ఆలోచనలకు, పాదం ఆచరణకు సంకేతం



ఆచరణ, ఆలోచన , కర్మ, కార్యాలు, నిర్ణయాలు, నిర్మాణలోనూ...
ఒకటిగా ఉండాలని సూచించేదే అర్థనారీశ్వరతత్వం



ఈశ్వరుడిది స్థిరస్వభావం-అమ్మవారు మాయా స్వరూపం



సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది.



పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో అనేక పాత్రలు పోషిస్తుంది స్త్రీ



స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగిసేది బ్రహ్మచర్యం
ఆమెను భార్యమార్చుకున్నాక గడిచేది గృహస్థాశ్రమం



భర్త ఆలోచనలకు అనుగుణంగా మారడమే అర్థనారీశ్వరతత్వం



స్థిరచిత్వం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ....
స్త్రీలో మార్పులుండాలన్నదే అర్థనారీశ్వర తత్వం