ఏ రోజు పుట్టారు-మీ మనస్తత్వం ఇదే

ఆదివారం
ఈ రోజు పుట్టినవారు ఆకర్షణీయంగా, కలివిడిగా ఉంటారు

సోమవారం
ఈ రోజు పుట్టినవారి ముఖం కళగా ఉంటుంది

మంగళవారం
ఈ రోజు పుట్టినవారు కన్నవారికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తారు

బుధవారం
ఈ రోజు పుట్టినవారు నమ్రతగా ఉంటారు

గురువారం
ఈ రోజు పుట్టినవారు తల్లిదండ్రలకు దూరంగా ఉండి బాగా సంపాదిస్తారు

శుక్రవారం
ఈ రోజు పుట్టినవారు ప్రేమను అందిస్తారు, ప్రేమను అందుకుంటారు

శనివారం
ఈ రోజు పుట్టినవారు బతుకుతెరువుకోసమే పనిచేస్తారు