తెలుగులో ఆర్య 2, మొగుడు వంటి సినిమాల్లో నటించింది శ్రద్ధా దాస్.

Image Source: Shraddha das Instagram

ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది.

Image Source: Shraddha Das Instagram

కానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

Image Source: Shraddha Das Instagram

తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.

Image Source: Shraddha Das Instagram

కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ అవకాశాలైతే రాలేదు.

Image Source: Shraddha Das Instagram


తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది.



ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
Shraddha Das Instagram

తాజాగా ఈ బ్యూటీ బికినీ ఫొటోలను షేర్ చేసింది.

Image Source: Shraddha Das Instagram

శ్రద్ధా దాస్ వీడియో

Image Source: Shraddha Das Instagram