శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
మే 22 తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  :  సప్తమి ఆదివారం సాయంత్రం 6.01 వరకు తదుపరి అష్టమి 

నక్షత్రం:  ధనిష్ఠ రాత్రి తెల్లవారుజామున 3.31 వరకు తదుపరి శతభిషం 

వర్జ్యం :  ఉదయం 8.33 నుంచి 10.06 వరకు

దుర్ముహూర్తం :  సాయంత్రం  4.40 నుంచి 5.32 వరకు 

అమృతఘడియలు  :  సాయంత్రం 5.39 నుంచి 7.10 వరకు

సూర్యోదయం: 05:30

సూర్యాస్తమయం : 06:23

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.