ఆర్థరైటిస్ తో బాధపడే వ్యక్తులు సంతృప్త కొవ్వులకు దూరంగా ఉండాలి.
లేదంటే కీళ్ల నొప్పులు అధికమవుతాయి.


డైరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు వస్తాయి.



అధిక సోడియం ఆహారాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులని పెంచుతుంది.



చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి.



బేకన్, పుట్టగొడుగులు, క్యాలీ ఫ్లవర్ వంటి ఫ్యూరిన యూరిక్ యాసిడ్ ఉన్న ఆహారాలు కీళ్ళకి మంచిది కాదు.



సోలనిన్ అనే సమ్మేళనం కలిగి ఉండే టొమాటో, వంకాయలు ఆర్థరైటిస్ బాధని మరింత పెంచుతాయి.



బంగాళాదుంపలు వంటి శుద్ది చేసిన పిండి పదార్థాలు మంటకి దారి తీస్తాయి.



పొగాకు వినియోగం రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో ముడిపడి ఉంది.
Images Credit: Pixabay/ Pexels