ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంతెన ఇది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో వాటి పొడవు, నిర్మాణ వ్యయం కారణంగా ప్రసిద్ధి చెందిన చాలా వంతెనలు ఉన్నాయి

Image Source: pexels

వీటిని నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది

Image Source: pexels

ప్రపంచంలో అత్యంత ఖరీదైన వంతెన ఏది, ఎంత ఖర్చు చేశారో తెలుసా

Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రిడ్జిలలో హాంగ్ కాంగ్ జుహై మకావు వంతెన ఒకటి

Image Source: pexels

ఈ వంతెన నిర్మాణానికి సుమారు 20 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు 1.7 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఖర్చయింది

Image Source: pexels

ఈ వంతెన సుమారు 55 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఇది హాంగ్ కాంగ్ ఝుహై, మకావులను కలుపుతుంది

Image Source: pexels

ఈ వంతెనలో రోడ్డుతో పాటు సముద్రం కింద సొరంగం కూడా నిర్మించారు.

Image Source: pexels

ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గతంలో కంటే చాలా తగ్గింది

Image Source: pexels

ఈ వంతెనను ఆధునిక ఇంజనీరింగ్ కు ఒక గొప్ప ఉదాహరణగా పరిగణిస్తారు

Image Source: pexels