డాయిష్ బ్యాంక్ నివేదిక ప్రకారం కొన్ని నగరాల్లో ప్రాథమిక సౌకర్యాల నెలవారీ ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది

Image Source: ABP Live

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు ఏవో తెలుసుకుందాం

Image Source: ABP Live

ఈ జాబితాలో జర్మనీలోని బెర్లిన్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నెలవారీ ప్రాథమిక ఖర్చు 39477 రూపాయలు

Image Source: ABP Live

ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ఈ ఖర్చు నెలకు 38129 రూపాయలు

Image Source: ABP Live

నార్వే రాజధాని ఓస్లోలో ప్రాథమిక ఖర్చు నెలకు 36973 గా నివేదించారు.

Image Source: ABP Live

బ్రిటన్ రాజధాని లండన్ లో నెలవారీ ఖర్చు 36877 రూపాయలు

Image Source: ABP Live

స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అక్కడ నెలకు 36492 రూపాయలు ఖర్చవుతుంది

Image Source: ABP Live

నివేదికలో ఎలక్ట్రిసిటీ, హీటింగ్, కూలింగ్‌, వాటర్‌, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రాథమిక గృహ ఖర్చులు ఉన్నాయి

Image Source: ABP Live

రిపోర్ట్ ప్రకారం ఐదు అత్యంత చౌకైన నగరాల్లో మూడు భారత్‌ నగరాలు ఉన్నాయి. ఇది జీవన వ్యయాన్ని సూచిస్తుంది

Image Source: ABP Live

ప్రపంచంలోని వివిధ నగరాల్లో ప్రాథమిక సౌకర్యాలపై అయ్యే నెలవారీ ఖర్చు చాలా భిన్నంగా ఉంటుంది

Image Source: ABP Live