ప్రతి దేశంలో నది ఉంటుందనుకుంటారు. కానీ కొన్ని దేశాలలో ఒక్క నది కూడా లేదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో నది లేని దేశాలు కూడా ఉంటాయని కొందరికి తెలియదు.

Image Source: pexels

నది లేని దేశాల్లో తొలి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఇక్కడ ఒక్క నది కూడా ప్రవహించదు.

Image Source: pexels

రెండవ స్థానంలో కువైట్ ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉండగా.. దీనికి కూడా సహజ నది లేదు.

Image Source: pexels

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన టెక్నాలజీ, మౌలిక సదుపాయాలతో ఫేమస్ అయింది. ఇక్కడ నది లేదు.

Image Source: pexels

ఈ లిస్టులో యెమెన్ కూడా ఉంది. ఈ దేశంలోనూ నది లేదు. పొడి లోయలు మాత్రమే ఉన్నాయి.

Image Source: pexels

ఉత్తర ఆఫ్రికా దేశం లిబియా తన అధిక భాగాన సహారా ఎడారిని కలిగి ఉంది.

Image Source: pexels

హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప సమూహం మాల్దీవులు. ఇక్కడ శాశ్వత నది లేదు.

Image Source: pexels

దీంతో పాటు ఈ జాబితాలో ఒమన్, బహ్రెయిన్, వాటికన్ సిటీ మొదలైనవి నది లేకుండా ఉన్నాయి.

Image Source: pexels

ఆ దేశాలలో నీటి కోసం డిసాలినేషన్ ప్లాంట్లు, భూగర్భ జలాలు, వర్షపు నీటిపై ఆధారపడవలసి వస్తుంది

Image Source: pexels