ప్రపంచంలో అత్యంత వేడి ప్రదేశం ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

భూమిపై కొన్ని ప్రదేశాలు అత్యంత వేడిగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో నివసించడం చాలా కష్టం అవుతుంది.

Image Source: pexels

ఎండ వేడి, తక్కువ వర్షం, పొడి వాతావరణం ఈ ప్రదేశాలను మరింత వేడిగా చేస్తాయి

Image Source: pexels

అలాంటి ప్రదేశాలలో డెత్ వ్యాలీ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా భావిస్తారు.

Image Source: pexels

డెత్ వ్యాలీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది

Image Source: pexels

ఇక్కడి అత్యంత వేడి ప్రాంతం ఫర్నేస్ క్రీక్ గా పరిగణిస్తారు

Image Source: pexels

1913 జూలై 10న ఇక్కడ 567 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

Image Source: pexels

ఇక్కడ భూమిపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది

Image Source: pexels

డెత్ వ్యాలీ సముద్ర మట్టానికి దాదాపు 86 మీటర్ల దిగువన ఉంది. ఇది వేడిని మరింత తీవ్రంగా చేస్తుంది.

Image Source: pexels

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ భూమిపై అత్యంత వేడి ప్రదేశంగా గుర్తించడం తెలిసిందే.

Image Source: pexels