రెండవ అత్యంత ఎత్తైన పర్వతం K2. సముద్ర మట్టానికి 28,251 అడుగుల ఎత్తులో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇది పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లోని 'కారకోరం' పర్వత శ్రేణిలో ఉంది.

Image Source: pexels

K2 అంటే Karakoram 2 . దీనికి మౌంట్ గాడ్విన్-ఆస్టెన్ అనే పేరు కూడా పేరుంది.

Image Source: pexels

దీనిని అధిరోహించడం చాలా ప్రమాదకరం కాబట్టి దీనిని 'సావేజ్ మౌంటైన్' అని పిలుస్తారు.

Image Source: pexels

ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించే ప్రతి నలుగురిలో ఒకరు ప్రాణాలు కోల్పోతుంటారు.

Image Source: pexels

శీతాకాలంలో కె2ను అధిరోహించడం అసాధ్యమని చాలా కాలం భావించారు.

Image Source: pexels

2021లో మొదటిసారిగా నేపాల్‌కు చెందిన పర్వతారోహకుల బృందం శీతాకాలంలో దీనిని ఎక్కి చరిత్ర సృష్టించింది.

Image Source: pexels

వాతావరణం క్షణక్షణానికి మారిపోతుంది. విపరీతమైన చలి గాలులు, మంచు తుఫానులు సర్వసాధారణం.

Image Source: pexels

ఈ పర్వతం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. దీనివల్ల ఏ వైపు నుంచి ఎక్కినా చాలా నిటారుగా ఉండి ఎక్కడం క్లిష్టంగా మారుతుంది.

Image Source: pexels

ఎవరెస్ట్ ఎత్తులో పెద్దదైనప్పటికీ, సాంకేతికంగా కె2 పర్వతం ఎక్కడం అత్యంత కష్టతరమైనది

Image Source: pexels