వైట్ హౌస్‌లో 6 అంతస్తులు, 132 గదులు,, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

1812 యుద్ధంలో బ్రిటిష్ వారు దీనిని తగులబెట్టారు. మంటల మచ్చలను కప్పివేయడానికి తెల్లని పెయింట్ వేశారు. దాంతో వైట్ హౌస్ అయింది.

Image Source: Pexels

అధ్యక్షుడి వినోదం కోసం వైట్ హౌస్‌లో ఒక ప్రైవేట్ సినిమా థియేటర్ ఉంది.

Image Source: PTI

దీని నిర్మాణం 1792లో ప్రారంభమైంది మరియు 1800లో అధికారికంగా ఉపయోగంలోకి వచ్చింది

Image Source: Pexels

ఈ లెక్కన ఈ భవనం నేడు దాదాపు 220 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది.

Image Source: Pexels

దీనిని ఐరిష్ మూలానికి చెందిన వాస్తుశిల్పి జేమ్స్ హోబన్ రూపొందించారు.

Image Source: Pexels

ప్రారంభంలో దీనిని ప్రెసిడెంట్స్ హౌస్ లేదా ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని పిలిచేవారు, తరువాత దీని పేరు వైట్ హౌస్ గా మార్చబడింది.

Image Source: Pexels

వైట్ హౌస్‌లో మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ దెయ్యం తిరుగుతుందని చాలామంది నమ్ముతారు.

Image Source: Pexels

దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 2.3 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

అత్యవసర అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా అన్ని వసతులు అక్కడే ఉంటాయి.

Image Source: Pexels