భారత్ -జింబాబ్వే మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది.

Image Source: ABP Live

జింబాబ్వే ధనిక దేశమా పేద దేశమా అని తెలుసుకుందాం

Image Source: ABP Live

జింబాబ్వేలో బంగారం వజ్రం ప్లాటినం లిథియం, బొగ్గు వంటి విలువైన ఖనిజాల పెద్ద నిల్వలు ఉన్నాయి

Image Source: ABP Live

జింబాబ్వేలో పొగాకు మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తారు

Image Source: ABP Live

జింబాబ్వేలో వ్యవసాయం లక్షల మంది ప్రజలకు జీవనోపాధికి ప్రధాన వనరు

Image Source: ABP Live

ఆర్థిక సంక్షోభం బలహీనమైన పెట్టుబడులు నిరుద్యోగం, రాజకీయ అస్థిరత దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలం ప్రభావితం చేశాయి

Image Source: ABP Live

జింబాబ్వే ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన హైపర్ఇన్ఫ్లేషన్ సంక్షోభాలలో ఒకటి ఎదుర్కొంది. దీనివల్ల ప్రజల పొదుపు, ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది

Image Source: ABP Live

పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు

Image Source: ABP Live

లిథియంతో సహా అనేక ఖనిజాల ప్రపంచవ్యాప్త డిమాండ్ పెరగడంతో జింబాబ్వేలోని మైనింగ్ పరిశ్రమకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి

Image Source: ABP Live

ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది అయితే సవాళ్లు ఇంకా ఉన్నాయి

Image Source: ABP Live