ప్రపంచంలో సూర్యుడు నెలల తరబడి అస్తమించని దేశాలు ఏవి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సూర్యుడు ప్రతిరోజూ ఉదయం ఉదయిస్తాడు , సాయంత్రం అస్తమిస్తాడు ఇదే మనం అందరం చూశాము

Image Source: pexels

కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఇక్కడ సూర్యుడు నెలల తరబడి అస్తమించడు.

Image Source: pexels

రాత్రి కూడా పగలుగా ఉండే దేశం ఏదో చూద్దాం రండి

Image Source: pexels

నార్వేలో 76 రోజుల వరకు సూర్యుడు అస్తమించడు, అందుకే దీనిని “Land of the Midnight Sun” అంటారు.

Image Source: pexels

స్వాల్బార్డ్ లో దాదాపు 120 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు, అందుకే అక్కడ అన్ని రోజులూ రాత్రి ఉండదు.

Image Source: pexels

ఉత్తర స్వీడన్ లో అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ కనిపిస్తాడు

Image Source: pexels

ఫిన్లాండ్ దేశం ఉత్తర భాగాలలో 72 రోజుల వరకు సూర్యుడు అస్తమించకుండా వెలుగునిస్తూనే ఉంటాడు

Image Source: pexels

ఐస్లాండ్ లో జూన్ నెలలో రాత్రి కూడా పగలులాగే ప్రకాశవంతంగా కనిపిస్తుంది

Image Source: pexels

గ్రీన్లాండ్ లో మే నుండి జూలై వరకు సూర్యుడు చాలా నెలల పాటు ఆకాశంలో మెరుస్తూ ఉంటాడు

Image Source: pexels

ఈ దేశాలలో అర్ధరాత్రి సూర్యుని అద్భుతమైన దృశ్యం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది

Image Source: pexels