ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన కాలువ ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

డ్రైనేజీ పేరు వినగానే మురికి అని గుర్తుకువస్తుంది. కానీ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

Image Source: pexels

అనేక దేశాల కాలువలు చాలా శుభ్రంగా, చూడటానికి మంచిగా ఉంటాయి.

Image Source: pexels

ఇక్కడ కాలువలు కూడా ఒక అందమైన నీటి ప్రవాహంలా కనిపిస్తాయి.

Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన కాలువలు కలిగిన దేశంగా జపాన్ నిలిచింది. షిమాబరా సిటీలో ఈ కాలువ ఉంది.

Image Source: pexels

ఈ కాలువ నీరు చాలా స్వచ్ఛంగా ఉండటంతో పాటు అందులో సాధారణ చేపలు కాకుండా కార్ప్ చేపలు ఉంటాయి.

Image Source: pexels

కార్ప్ చేపలు ఒక రకమైన మంచినీటి చేపలు. స్వచ్ఛమైన నీటిలో కనిపించే ఈ చేపలు ఆ డ్రైనేజీ కాలువలో కనిపిస్తాయి.

Image Source: pexels

చేపలు కాలువల్లోని నాచు, పురుగులను తిని సహజంగా శుభ్రపరచడంలో సహాయపడతాయి

Image Source: pexels

ఈ శుభ్రమైన కాలువలు నగరంలోనే ఒక అందమైన, జల పర్యావరణ వ్యవస్థను క్రియేట్ చేస్తాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయి

Image Source: pexels

జపాన్ సంస్కృతిలో పరిశుభ్రత, ప్రకృతితో మమేకం అవడానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు

Image Source: pexels

ఈ మురుగునీటి కాలువలు ప్రపంచంలోని పలు నగరాలకు కూడా ప్రకృతికి అనుకూలంగా ఉండగలవని నిరూపిస్తున్నాయి.