ప్రపంచంలో అత్యంత ఖరీదైన దేశం ఏంటో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో ఒక కప్పు కాఫీ, అద్దె కూడా ప్రజల బడ్జెట్‌ను దెబ్బతీస్తుందని ఇక్కడ తెలుసుకుంటారు

Image Source: pexels

నేంబియో 2026 కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలు స్విట్జర్లాండ్, బెర్ముడా.

Image Source: pexels

ఇక్కడ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం బలమైన ఆర్థిక వ్యవస్థ.. ఎక్కువ జీతాలు, దిగుమతి చేసుకున్న వస్తువులు అధిక ధర ఉండటం.

Image Source: pexels

బర్ముడా తన అద్భుతమైన రిసార్ట్‌లు, ఖరీదైన దిగుమతి చేసుకున్న వస్తువుల కారణంగా ప్రపంచంలోనే ఖరీదైన దేశం.

Image Source: pexels

స్విట్జర్లాండ్, ఈ దేశం అత్యుత్తమ జీవనశైలితో పాటు స్ట్రాంగ్ కరెన్సీకి ప్రసిద్ధి చెందింది.

Image Source: pexels

కేమెన్ దీవులు.. పన్ను రహిత ఆర్థిక కేంద్రంగా ఉన్నా, ఇక్కడ రోజువారీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి

Image Source: pexels

యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ దీవులు.. ఈ కరేబియన్ ద్వీపం గుమతులపై ఆధారపడిన కారణంగా చాలా ఖరీదుగా మార్చుతోంది

Image Source: pexels

సింగపూర్.. ఆసియాలో అత్యంత ఖరీదైన ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ రియల్ ఎస్టేట్, రవాణా ఖర్చులు చాలా ఎక్కువ.

Image Source: pexels

నార్వే.. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, అధిక పన్నులు, ఖరీదైన లైఫ్‌స్టైల్ దీనిని ప్రత్యేకంగా చేస్తాయి.

Image Source: pexels

ఇవి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దేశాలు. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ రోజువారీ ఖర్చులు భరించాలంటే తడిసి మోపెడవుద్ది.

Image Source: pexels