ప్రపంచంలోనే ఖరీదైన పనీర్, ఎంతో తెలుసా?

సాధారణ పనీర్ కిలో అయిదు వందల రూపాయల వరకు ఉంటుంది.

ప్రపంచంలోనే ఖరీదైన పనీర్ ఎంతో తెలుసా కిలో డబ్బై వేల రూపాయలు.

దీని పేరు సెర్బియన్ చీజ్.పేరులో చీజ్ ఉన్న ఇది పనీర్ కిందకే వస్తుంది.

సెర్బియన్ చీజ్‌ను గాడిద పాలతో తయారు చేస్తారు.

25 లీటర్ల గాడిద పాలను విరక్కొడితే కానీ కిలో పనీర్ తయారవదు.

గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఖరీదైనవి. అంతేకాదు అందులో పోషక విలువలు కూడా అధికం.

గాడిద పాలను, ఆ పాల ఉత్పత్తులను తాగడం వల్ల వైరస్‌లు, బ్యాక్టిరియా వల్ల వచ్చే పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.

గాడిద పాలు ఎముకలకు చాలా మేలు చేస్తాయి. పొట్టలోని మంచి బ్యాక్టిరియాను పెంచడంలో సహాయపడుతుంది.