Image Source: Sreemukhi Instagram

పదహారణాల తెలుగమ్మాయి శ్రీముఖి చీరకు మోడ్రన్ టచ్ ఇచ్చారు.

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి బ్లౌజ్ చూశారా? అది స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌!

Image Source: Sreemukhi Instagram

ఒక టీవీ ప్రోగ్రామ్ కోసం చీర కట్టిన శ్రీముఖి, శారీలో మార్పులు ఏమీ చేయలేదు. జస్ట్, బ్లౌజ్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చారు. 

Image Source: Sreemukhi Instagram

ఇటు ట్రెడిషన్... అటు మోడ్రన్... రెండు మిక్స్ చేశారు శ్రీముఖి

Image Source: Sreemukhi Instagram

స్టార్ మాలో ప్రసారం అయ్యే 'సూపర్ సండే మొగుడ్స్ వర్సెస్ పెళ్లామ్స్' ప్రోగ్రామ్ కోసం శ్రీముఖి ఇలా రెడీ అయ్యారు. 

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి ఫోటోలపై 'లవ్లీ' ఎమోజిలతో వనితా విజయ్ కుమార్ కామెంట్ చేశారు. 

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి చాలా అందంగా ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. 

Image Source: Sreemukhi Instagram

ఇటీవల దుబాయ్‌కు శ్రీముఖి షార్ట్ ట్రిప్ వేసొచ్చిన సంగతి తెలిసిందే.

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి 'జీ తెలుగు'లో 'స రే గ మ ప' షో కూడా హోస్ట్ చేస్తున్నారు. 

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు