దుబాయ్‌లో అషూ రెడ్డి ఏం చేస్తోంది?

బిగ్‌బాస్ ద్వారా ఫామ్ లోకి వచ్చిన వారిలో అషూ రెడ్డి ఒకరు.

ఆమె తరచూ దుబాయ్ వెళుతుంటారు. ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు.

దుబాయ్ వెళితే చాలు షాపింగ్‌లో బిజీగా ఉంటారామె.

అషూ రెడ్డి తరచూ వెళ్లే డెస్టినేషన్ దుబాయే.

బూర్జ్ ఖలీఫా ముందు ఫోటోలు తీయించుకుని పోస్టు చేస్తుంటుంది.

యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ బిజీగా ఉంది అషూ.

(All Images Credit: Ashureddy/Instagram)