శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
28 మంగళవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : సోమవారం రాత్రి తెల్లవారు జామున 4.43 కి వచ్చిన  అమావాస్య మంగళవారం మొత్తం ఉంది

నక్షత్రం:  మృగశిర రాత్రి 6.32 వరకు తదుపరి ఆరుద్ర

వర్జ్యం :  తెల్లవారుజామున 3.56 నుంచి 5.36 వరకు

దుర్ముహూర్తం :  ఉదయం 8.16 నుంచి 9.00 వరకు తిరిగి రాత్రి 10.56 నుంచి 11.39 వరకు

అమృతఘడియలు  : ఉదయం  8.50 నుంచి 10.35 వరకు

సూర్యోదయం: 05:31

సూర్యాస్తమయం : 06:34

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.