Image Source: ICC

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో షమీ మెరిశాడు.

Image Source: ICC

ఏకంగా ఏడు వికెట్లు తీసుకుని టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

Image Source: ICC

ఈ ప్రదర్శనతో షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

Image Source: ICC

దీంతో షమీ ఈ ప్రపంచ కప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా మారాడు.

Image Source: ICC

ఈ ప్రపంచ కప్‌లో షమీ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Image Source: ICC

కానీ 23 వికెట్లు పడగొట్టి లిస్ట్‌లో టాప్‌లో నిలిచాడు.

Image Source: ICC

ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆడం జంపా (ఆస్ట్రేలియా) 10 మ్యాచ్‌లు ఆడినా 22 వికెట్లే తీశాడు.

Image Source: ICC

షమీ బౌలింగ్ యావరేజ్ కూడా 9.13 పరుగులు మాత్రమే.

Image Source: ICC

అంటే తను ఇచ్చిన ప్రతి 9 పరుగులకు ఒక వికెట్ తీశాడన్న మాట.