Image Source: ABP Gallery

చలికాలంలో కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి.

Image Source: ABP Gallery

వింటర్‌లో పెట్రోల్ ట్యాంకు లోపల నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత పెట్రోల్ పట్టించాలి.

Image Source: ABP Gallery

పొగ మంచు కారణంగా డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చు.

Image Source: ABP Gallery

కాబట్టి విండ్ షీల్డ్, వైపర్ బ్లేడ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పాడయితే వెంటనే మార్చాలి.

Image Source: ABP Gallery

ఫాగ్ లైట్లు కూడా చాలా ముఖ్యం. అవి పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.

Image Source: ABP Gallery

చలికాలంలో టైర్లు బాగా పని చేయడం కూడా ముఖ్యం. వాటిని కూడా బాగా మెయింటెయిన్ చేయాలి.

Image Source: ABP Gallery

వింటర్‌లో టైర్ ప్రెజర్‌లో ఎక్కువ మార్పులు కనిపిస్తాయి. కాబట్టి అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.

Image Source: ABP Gallery

చలికాలంలో కారు త్వరగా స్టార్ట్ అవ్వదు. సరైన మెయింటెయిన్స్, సర్వీస్ లేకపోవడమే దీనికి కారణం.

Image Source: ABP Gallery

కాబట్టి కారును ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి.

Image Source: ABP Gallery

అలాగే ఏవైనా విడి భాగాలు పాడైతే వెంటనే మార్పించాలి.