టాటా పంచ్ బడ్జెట్ మోడల్లో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కూడా ఈ ఫీచర్ అందించారు.

టాటా నెక్సాన్‌లో కూడా సన్‌రూఫ్‌ను చూడవచ్చు.

కియా సోనెట్‌లో సన్‌రూఫ్ అందించారు.

ఎంజీ హెక్టర్‌లో సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఎంజీ ఆస్టర్‌లో కూడా సన్‌రూఫ్ ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కూడా సన్‌రూఫ్ అందించారు.

టాటా సఫారీలో సన్‌రూఫ్ ఉంది.

ఈ జాబితాలో హ్యుందాయ్ అల్కజార్ కూడా స్థానం దక్కించుకుంది.