ప్రస్తుతం దేశంలో కాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న కార్లకు క్రమంగా డిమాండ్ ఎక్కువ అవుతుంది.