మన సెలబ్రిటీలు మాట్లాడితే మాల్దేవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు.

అక్కడి హోటల్స్, పూల్స్, బీచ్‌ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.

దీంతో మనకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే ఆశ పుడుతుంది.

జీవితంలో ఒక్కసారైనా సెలబ్రిటీల్లా మాల్దీవులకు వెళ్లాలని అనిపిస్తుంది.

మీకు కూడా అదే అనిపిస్తే.. వారి వలలో పడిపోయినట్లే.

ఎందుకంటే సెలబ్రిటీలు కావాలనే మాల్దీవులను ప్రమోట్ చేస్తారు.

ఇందుకు వారు నగదు లేదా వసతుల రూపంలో డీల్స్ చేసుకుంటారట.

ప్రస్తుతం #boycottmaldives ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తలుపులు మూసుకున్నట్లే.

Images Credit: Instagram and Pexels