బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదని అంటారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత బయట వదిలేస్తే త్వరగా పాడైపోతుంది.

పాడైపోయిన బ్రెడ్ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బూజు పట్టే అవకాశం కూడా ఉంది.

అలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే.. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.

కడుపు నొప్పి, తలనొప్పి, విరేచనాలు, వాంతులు, వికారం ఏర్పడవచ్చు.

బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అది దాని స్వభావాన్ని కోల్పోతుంది.

తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. దానివల్ల రుచి కూడా పోతుంది.

చల్లదనం వల్ల బ్రెడ్‌లోని పిండి పదార్థం తేమను కోల్పోయి.. పిండిలా మారిపోతుంది.

బ్రెడ్‌ను ప్లాస్టిక్ క్లాంగ్ ఫిల్మ్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.

గాలి, తేమ చొరబడనంత టైటుగా కవర్‌ను చుట్టాలి. దానిపై అల్యూమినియం ఫాయిల్ చుట్టినట్లయితే మరిన్ని రోజులు బ్రెడ్ నిల్వ ఉంటుంది.

All Images, Videos Credit: Pixels