ఈ సీజన్‌లో క్యారెట్ ఎక్కువగా దొరుకుతుంది, చవక కూడా. కానీ చాలామందికి క్యారెట్ కూర లేదా సలాడ్ తినడం ఇష్టం ఉండదు. కానీ, తినాలి. అలాంటి వారికి మంచి ఆప్షన్ హల్వా రూపంలో తీసుకోవడం. గాజర్ కా హల్వా అందరికీ ఇష్టమే. ఇది పోషకాలు కలిగిన స్వీట్ క్యారెట్ లో బోలెడు ప్రొటీన్, కాల్షియం కూడా ఉంటుంది. క్యారెట్ లో విటమిన్ ఏ, సి, కే పుష్కలం. క్యారెట్ ఫైబర్ కూడా ఉంటుంది. రుచితో పాటు పోషకాలు కూడా కలిగిన ఈ స్వీట్ డయాబెటిస్ లేని వారి కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. Representational Image: Pexels