తలనొప్పి వచ్చిందంటే చాలు , ఒక మంచి హెడ్ మసాజ్ కావాలనిపిస్తుంది.

ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలా కామన్ అయిపొయింది.

ఆ సమయంలో హెడ్ మసాజ్ పొందేటప్పుడు ఎంత రిలాక్సేషన్ లభిస్తుందో, అంతే చెడు కూడా జరుగుతుంది.

తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది.

రోజూ హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యసనంగా మారుతుంది.

మసాజ్‌కు అలవాటుపడితే అది సమయానికి అందనప్పుడు.. నొప్పి మరింత ఎక్కువవుతుంది.

సాధారణంగా స్ట్రెస్ వల్ల జుట్టు రాలిపోతుంది. దానిపై మసాజ్ చేస్తే జుట్టు మరింత రాలుతుంది.

మసాజ్ వల్ల జుట్టులో తేమ పెరిగి.. జిడ్డుగా మారుతుంది.

హెడ్ మసాజ్ వ్యసనం నరాలపై ఒత్తిడి చూపిస్తుంది. అందువల్ల హెడ్ మసాజ్‌ను అరుదుగా చేసుకోవాలి.