శోభనం అనగానే ప్రతి ఒక్కరి మదిలో పూల అలంకరణే గుర్తుకొస్తుంది. తొలిరాత్రి పూలను అలంకరించడానికి శాస్త్రీయ కారణాలున్నాయి. గులాబీల పరిమళం వధువరుల్లో కోరికలను ప్రేరేపిస్తాయి. గులాబీల వాసన నరాలను రిలాక్స్ చేసి మూడ్ తెప్పిస్తాయట. బిడియంతో ఉండే వధువరులకు గులాబీలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. రోజా పూలు ఇరువురి మధ్య ప్రేమను పెంచి శృంగార ప్రేరణ కలిగిస్తాయి. గులాబీల వాసన మధ్య ఎలాంటి ఆందోళన లేకుండా వధువరులు తీయని అనుభూతి పొందుతారు. లైంగిక కోరికలను ప్రేరేపించేందుకు కొందరు గులాబీ రేకులను పాలలో కలుపుతారు. Images and Videos Credit: Pixabay, Pixels