‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు వార్ మొత్తం అఖిల్, బిందు మధ్యే. వీరిద్దరు టాప్-2లో పక్కా అని ఆడియన్స్ తేల్చేస్తున్నారు. మిగతా మూడు స్థానాల్లో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. అఖిల్, బిందుల తర్వాత యాంకర్ శివకు ఓటింగ్ బాగుంది. యాంకర్ శివ 3వ స్థానంలో ఉండవచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్ 4వ స్థానంలో ఉండవచ్చని తెలుస్తోంది. బాబా మాస్టర్ తర్వాత అనిల్ లేదా అరియాన 5 స్థానంలో ఉండవచ్చు. ఈ వారం జరిగే ఎలిమినేషన్‌లో మిత్ర లేదా నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేయొచ్చు. Image Credit: Disney + Hotstar