వేసవిలో పుచ్చకాయ ఎందుకు తినాలి?



వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లలో పుచ్చకాయ ఒకటి.



దీనిలో 95 శాతం నీరే ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.



పుచ్చకాయ తినడంల వల్ల చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.



దీనిలో బీటా కెరాటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



పుచ్చకాయ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.



దీన్ని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.



నీరసంగా ఉన్నప్పుడు ఈ పండు తింటే తక్షణ శక్తిని అందిస్తుంది.



శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపడంలో ఇది ముందుంటుంది.


Thanks for Reading. UP NEXT

ఈ ఆహారాలు తింటే డిప్రెషన్ పెరిగిపోతుంది

View next story