డయాబెటిస్ తో బాధపడుతున్నారా? మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి!

డయాబెటిక్ ఉన్న వారిలో పాదాల సమస్యలు త్వరగా వస్తాయి.

డయాబెటిస్ బాధితులు ముఖ్యంగా పాదాలను కాపాడుకోవాలి.

డయాబెటిస్ బాధితులు చెప్పులు వేసుకోకుండా బయట తిరగకూడదు.

పాదాలకు ఏవైనా దెబ్బలు తాకినా, గాయాలు అయినా త్వరగా నయంకావు.

డయాబెటిస్ ఉన్న వాళ్లు పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.

డయాబెటిక్ రోగులు రోజూ పాదాలలో రక్తప్రసరణను పెంచేందుకు వ్యాయామాలు చేయాలి.

పాదాలలో రక్తప్రసరణ పెరిగితే ఇన్ఫెక్షన్, పుండ్లు వంటివి రాకుండా ఉంటాయి.

పాదాలలో తిమ్మిరి రాకుండా చూసుకోవాలి.

పాదాలు ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

పాదాలను గోరువెచ్చటి నీటితో కడిగి వెంటనే తుడిచేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

All Photos Credit: pixabay.com