భగవద్గీత ఎవరు చదవాలి!

విద్యార్థి - క్రమశిక్షణ కోసం చదవాలి
యువకులు - ఎలా జీవించాలో తెలియడం కోసం చదవాలి

వృద్ధులు - ఎలా మరణించాలో తెలిసేందుకు
అజ్ఞాని -జ్ఞాన సముపార్జన కోసం

విద్యావంతులు - వినయం కోసం
ధనవంతుడు - దయ కోసం

కలలుగన్నవారు- కలల సాధన కోసం
దుర్బలుడు - బలం కోసం

బలవంతుడు - దిశా నిర్ధేశం కోసం
వినయవంతుడు - ఔన్నత్యం కోసం

అలసిపోయివారు -విశ్రాంతి కోసం
అశాంతిగా ఉన్నవారు - శాంతి కోసం

సందేహస్తుడు - సమాధానం కోసం
పాపి - పాప విముక్తికోసం

అన్వేషి - మోక్షం కోసం
మనిషి - మార్గదర్శనం కోసం

Image Credit: Pinterest