రథ సప్తమి ఎందుకు ప్రత్యేకం

2024 లో రథసప్తమి ఫిబ్రవరి 16 న వచ్చింది.

భగవంతుడు లేడు అనేవారుంటారు కానీ వెలుగు, వేడి లేదు అనేవారుండరు

జీవుల చావు పుట్టుకకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే

సూర్యుడు లేకపోతే జగత్తు లేదు..ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యంకాదు

అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు.

సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం.

మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది రథసప్తమి.

మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది.

ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

Image Credit: Pinterest