పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకం నేర్పించండి!

ఈశానస్సర్వవిద్యాన మీశ్వర సర్వ భూతానాం|
బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం||

సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు

సర్వ భూతాలకూ / ప్రాణులకూ అధిపతి ఈశ్వరుడు

బ్రహ్మగారికి ప్రభువు , వేదాలకు అధిపథి శివుడు

అలాంటి సదాశివుడు నాకు శుభములను ఒసగుగాక అని శ్లోకం అర్థం

మనని సృష్టించిన బ్రహ్మకి కూడా గురువు ఈశ్వరుడు

అందుకే ఆయనే ఆదిగురువు ..గురు అనుగ్రహం లేనిదే ఏ విద్యా రాదు

ఆ పరమేశ్వరుని గురు స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణా మూర్తయే నమ:

‘శివాయ గురవే నమః’

Images Credit: Pinterest