Image Source: Tripti Dimri Instagram

‘యానిమల్’ మూవీతో త్రిప్తి దిమ్రి ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చారు.

Image Source: Tripti Dimri Instagram

ఈ సినిమాలో త్రిప్తి... జోయా అనే పాత్రలో కనిపించారు.

Image Source: Tripti Dimri Instagram

సెకండాఫ్‌లో జోయా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Image Source: Tripti Dimri Instagram

2017లో శ్రీదేవి నటించిన ‘మామ్’ సినిమాతో త్రిప్తి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Tripti Dimri Instagram

అదే సంవత్సరం ‘పోస్టర్ బాయ్స్’లో కూడా నటించారు.

Image Source: Tripti Dimri Instagram

2018లో వచ్చిన ‘లైలా మజ్ను’తో త్రిప్తి హీరోయిన్‌గా మారారు.

Image Source: Tripti Dimri Instagram

అనంతరం ‘బుల్‌బుల్’, ‘కాలా’ సినిమాల్లో నటించారు.

Image Source: Tripti Dimri Instagram

ఈ సినిమాలు డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యాయి.

Image Source: Tripti Dimri Instagram

ఇప్పుడు వచ్చిన ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.

ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.