మీ రాశి ప్రకారం ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే!



మేష రాశి - రామేశ్వర జ్యోతిర్లింగం



వృషభ రాశి - సోమనాథ జ్యోతిర్లింగం



మిథున రాశి - నాగేశ్వర జ్యోతిర్లింగం



కర్కాటక రాశి - ఓంకారేశ్వర జ్యోతిర్లింగం



సింహరాశి - శ్రీ ఘృష్ణేశ్వరం జ్యోతిర్లింగం



కన్యా రాశి - శ్రీశైల జ్యోతిర్లింగం



తులా రాశి - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం



వృశ్చిక రాశి - వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం



ధనస్సు రాశి - విశ్వేశ్వర జ్యోతిర్లింగం



మకర రాశి - భీమశంకరం జ్యోతిర్లింగం



కుంభ రాశి - కేదారేశ్వర జ్యోతిర్లింగం



మీన రాశి - త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం