ABP Desam


ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి!


ABP Desam


శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అధిదేవత ఉన్నారు. లలాటానికి(నుదుటికి) అధిదేవత బ్రహ్మ. నుదురు బ్రహ్మ స్థానం.


ABP Desam


బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన రంగు ఎరుపు కావడంతో ఈ రంగు బొట్టు పెట్టుకుంటారు.


ABP Desam


ఎప్పుడైతే కుంకుమను నుదుటన అద్దుతారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని పూజించినట్టవుతుంది.


ABP Desam


బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది


ABP Desam


చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని కొందరు..చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదని మరికొందరు చెబుతారు.


ABP Desam


మధ్యవేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది


ABP Desam


ఉంగరపు వేలితో బొట్టుపెట్టుకుంటే అన్నానికి లోటుండదు


ABP Desam


చిటికెన వేలితో ఎప్పుడూ బొట్టు పెట్టుకోరాదు...



Image Credit: Pinterest